IPL 2019:An inspired bowling performance by Lasith Malinga backed up by a fine half-century from Rohit Sharma crushed Kolkata Knight Riders' dreams of making it to the playoffs as Mumbai Indians registered an easy nine-wicket win to finish the group stage ranked No.1. One side's sorrow became another side's joy with Mumbai's win also meaning Sunrisers Hyderabad became the fourth team to qualify for the playoffs.
#ipl2019
#mivkkr
#Mumbaiindians
#kolkataknightriders
#rohithsharma
#dineshkarthik
#andrerussell
#sunrisershyderabad
#lasithmalinga
#cricket
మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశను విజయంతో ముగించింది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 16.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 134 పరుగులు చేసింది. ఈ విజయంతో 18 పాయింట్లతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించింది.